వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
కాబట్టి, మఠాధిపతి ఇలా అన్నారు "మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ చేయవచ్చు." అప్పుడు అతను నిజంగా చేయగలడు. అంటే శరీరం మరింత తట్టుకోగలదు మనం అనుకుంన్న దాని కంటే. మనము సుమారు ముందే ప్రోగ్రామ్ చేయబడ్డాము మనం ఆలోచిస్తూన్న దానికి, “ఓహ్, నాకు ఇది కావాలి, నాకు అది అవసరం. నేను నిద్రపోవాలి." కానీ మనము ఆసక్తికరమైన చిత్రంనుకలిగి ఉంటే, కొన్నిసార్లు మనము అస్సలు నిద్రపోము.